Coronavirus 3rd Wave : రాబోయే 6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్ : AIIMS Director సంచలన వ్యాఖ్యలు – TV9

Coronavirus 3rd Wave : రాబోయే 6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్  : AIIMS Director సంచలన వ్యాఖ్యలు – TV9

Coronavirus 3rd Wave : రాబోయే 6 నుంచి 8 వారాల్లో థర్డ్ వేవ్ : AIIMS Director సంచలన వ్యాఖ్యలు – TV9

కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్న భారత్‌‌ను థర్డ్ వేవ్ భయపెడుతోంది. రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లోనే దేశంలో మూడో దశ వ్యాప్తి మొదలయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా శనివారం ఉదయం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో చాలా రాష్ట్రాలు కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలు సడలించాయి. ఆర్ధిక కార్యాకలాపాలు ప్రారంభం కావడంతో మరోసారి కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

https://tv9telugu.com

Watch iSmart News latest episode: https://www.youtube.com/playlist?list=PLlRkq6AzK4ZQKcT9lobrou4Mu6logsops

Watch LIVE: https://goo.gl/w3aQde

Today’s Top News: https://goo.gl/5YuScD

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : https://bit.ly/380Nvf5
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu

#Coronavirus #Coronavirus3rdWave #Coronavirus #AIIMSDirector #COVID19 #CoronaNews #TV9Telugu

Credit: #NewsUpdates | #AnchorDeepthiVajpayee | #TV9

1,473
Like
Save

Comments

Write a comment

*

css.php